ప్రియాంక గాంధీ తగిన మైకంలో ఉంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

గత వారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ నియామకం తరువాత, ఆమెను నిందలకు గురిచేస్తూ చాల వదంతులు వెలువడ్డాయి. వీటిలో చాలావరకు రైట్-వింగ్ గ్రూపు సోషల్ మీడియా వాళ్ళు. ఒక చిత్రాన్ని చూపించి రాత్రి అయితే చాలు ప్రియాంక గాంధీ తగిన మైకంలో ఉంటారని పేర్కొన్నారు. ఆ విధంగా ఈ చిత్రాన్ని మలుపు తిప్పారు. కానీ ఇది నిజమైన చిత్రం కాదు. దీంట్లో ఆమె త్రాగి ఉన్నారని ఎటువంటి రుజువు లేదు. దీనిని @ రజూత్సేనా, IamwithAdityanath, (ఇప్పుడు తొలగించబడింది), Humlog ...

Read More »

రిపబ్లిక్ డే వస్తే చాలు, ఈ నకిలీ చిత్రాలు వైరల్ అవుతాయి!

రిపబ్లిక్ డే వస్తేచాలు, ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ప్రకాశిస్తూ ఉన్న భారతీయ త్రివర్ణ చిత్రాలను వైరల్ చేస్తారు వీళ్ళు. ఈ నకిలీ చిత్రాలు 2015 నుండి ప్రతి రిపబ్లిక్ డే నాడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా ఇవే చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఎంతవరకు నిజం? నిజానికి ఒక్కసారి మాత్రం దుబాయిలో బుర్జ్ ఖలీఫా భవనం మీద త్రివర్ణ పతాక రంగులను లైటింగ్ లో వేసి, హిందీ చిత్రమైన సలుందోగ్ మిలియనీర్ లోని జై ...

Read More »

రాజస్థాన్ బీజేపీ పార్టీ ఈ చిత్రాన్నితప్పుగా పోస్టర్లలో పేర్కొంటున్నారు

రాజస్థాన్ బీజేపీ పార్టీ వాళ్ళు ఈ మధ్య మంచి రోడ్ల విషయానికి వస్తే ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఏ మంచి చిత్రాన్ని అయినా తీసుకొని అది తమదేనని పోస్టర్లలో పేర్కొంటున్నారు. రాజస్థాన్ బిజెపి ఎంపి మదన్ లాల్ సైనీ పంచుకున్న అటువంటి చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు: రాజస్థాన్లో జనవరి 28, 2019 న జాతీయ రహదారి ప్రాజెక్టులకు యూనియన్ రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రి నితిన్ గడ్కరీ పునాదిరాయిని వేసి ప్రారంభించినప్పుడు ఇది ఉపయోగించబడింది. ఇది బిజెపి రాజస్థాన్ శాఖ ద్వారా అప్లోడ్ ...

Read More »

పోలియో టీకా కొరతపై నకిలీ వార్తల హోరు, కాదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం

సోషల్ మీడియా ఈ మధ్య పోలియో టీకాల కొరత గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేయడం ప్రారంభించింది. శేఖర్ గుప్తా యొక్క ది ప్రింట్ దీనిని వ్యాప్తి చేసింది. కానీ వాస్తవానికి భారతదేశంలో పోలియో టీకాల కొరత లేదు మరియు ప్రభుత్వం జాతీయ ఇమ్యునైజేషన్ డేని వాయిదా వేయలేదు అని కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది కానీ చాలామంది ఇంకా కొరత ఉండనే నమ్ముతున్నారు. Twitter లో 1,831 మంది దీని గురించి మాట్లాడుతున్నారు, చాలామంది నకిలీ వార్తనే షేర్ చేసుకొంటున్నారు. After Media ...

Read More »

వరంగల్ లో జరిగిన మాక్ డ్రిల్ నిజంగా జరిగిన తీవ్రవాద ఘటన అని ఫేక్ న్యూస్!

తెలంగాణ పోలీస్ ఒక ఆలయ కాంప్లెక్స్ లో మాక్ డ్రిల్ నిర్వహిస్తే దానిని ఒక టెర్రరిస్ట్ సంఘటన వర్ణించి సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ పంచుకోవడం జరిగింది. ఇది జనవరి 11 మరియు 12 తారీఖుల్లో జరిగిన ఒక పోలీస్ డ్రిల్. తెలంగాణ డీజీపీ మరియు వరంగల్ పోలీస్ కమీషనర్ ఆదేశాల మీదుగా ఈ డ్రిల్ నిర్వహించడం జరిగిందని పోలీస్ అధికారి మీడియా కు చెప్పారు. కానీ అంతకు ముందే కొందరు ఒరిజినల్ వీడియో తీసుకొని దానికి మార్పులు చేసి, దాన్ని తిరుమల-తిరుపతి ...

Read More »

ఒడిశా లో PM కోసం హెలిపాడ్ నిర్మించడానికి 1000 చెట్లు నరికారా? ఎంతవరకు నిజం?

ఒడిశా లోని బోలంగిర్ గ్రామంలో పీఎం సందర్శిస్తున్న సందర్బంగా ఒక హెలిపాడ్ నిర్మించడానికి ఏకంగా ౧౦౦౦ చెట్లు నరికేశారని లోకల్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ను కోట్ చేస్తూ ఒక రిపోర్ట్ వెలువడింది. అదికూడా PTI నుంచి కావడంతో, చాలామంది దానిని సోషల్ మీడియా లో షేర్ చేసుకొని అధికారులను ప్రశ్నించడం జరిగింది. In Odisha, over 1,000 trees were felled to make a temporary helipad for the upcoming visit of Prime Minister Narendra Modi.#NarendraModi #Odisha ...

Read More »

వేరేవాళ్ళ చిత్రాలను ఉపయోగించి తమవని చెప్పుకొంటున్నBJP కర్ణాటక విభాగం

బీజేపీ ప్రభుత్వం ఈ మధ్య వెలువడించిన 10yearschallenge ప్రకటనలలో చాల వరకు అభివృద్ధి సాధించినట్లు తెలుపుతూ కొన్ని సంఖ్యలు మరికొన్ని ఫోటోలు పెట్టింది. సంఖ్యలు కరెక్ట్ గ ఉన్నాయో లేదో విశ్లేషకులు ఇంకా పరిశోధించాల్సి ఉంది కానీ ఫోటోలు మాత్రం ఫేక్ అని తేలిపోయింది. కర్ణాటక BJP తమ ట్విట్టర్ లో #10YEARCALLENGE లో కొన్ని చిత్రాలను ఉపయోదించారు కానీ ఇవికూడా నిజం కాదని, ఒరిజినల్ గ ఈ ఫొటోలన్నీ వేరే స్వఛ్చంద సంస్థలవి అని తేలిపోయింది. ఇదిగో ఈ విధంగా: 10 year challenge, ...

Read More »

సంక్రాతి ముందుగా పతంగాలను ఫ్లై చేసే ఆటను నిషేధించడం జరిగిందని ఫేక్ న్యూస్!

ప్రముఖ వార్తాసంస్థ PTI సంక్రాతి ముందుగా ఒక న్యూస్ స్టోరీ ని విడుదల చేసిన ప్రకారము హైదరాబాద్ పోలీస్ పతంగాలను ఫ్లై చేసే ఆటను నిషేధించడం జరిగిందని, కానీ దానిని విపరీతార్థులు తీస్తూ పలు విధాలా సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ వెలువడ్డాయి. అసలు జరిగిందేమిటంటే ప్రతి సంవత్సరం లాగానే హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఒక విజ్ఞప్తి చేసారు —  మతసంస్థల ప్రదేశాలలో పతంగాలను నిషేధించడం జరిగిందని. కానీ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పూర్తి నిషేధమని వక్రీకరిస్తూ వదంతులు వెలువడ్డాయి.   ...

Read More »

హైదరాబాద్-విజయవాడ విమానప్రయాణం ధర రూ.50వేలు: NTV న్యూస్ ఎంతవరకు నిజం?

హైదరాబాద్ (HYD)విమానాశ్రయం నుండి విజయవాడ విమానాశ్రయం (VGA) వరకు ఎయిర్ ఫ్లైట్ దూరం 163.86 మైళ్ళు లేదా 263.7 కిలోమీటర్ల దూరం. మాములుగా ఐతే టికెట్ 4 వేల నుండి 10 వేల వరకు ఉండ వచ్చు. సెలవుల్లో మాత్రం ఇది రెండింతలు కావచ్చు. కానీ ఈ సారి అవి రూ. 14,081 నుండి రూ. 1 లక్ష వరకు చేరింది. తెలుగు న్యూస్ ఛానల్ NTV ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ లో చూపిస్తూ, ఎలా విమాన ప్రయాణం సంక్రాతి కి ముందు ...

Read More »

రాహుల్ గాంధీ దుబాయ్ పర్యటనలో ఎదురైన 2 ప్రశ్నలు: ఎంతవరకు నిజం?

Rahul Gandhi addressing NRIs in Dubai. (INC photo)

రాహుల్ గాంధీ యొక్క దుబాయ్ పర్యటన సోషల్ మీడియా చాల దుబారం లేపింది, ఎందుకంటే, రియల్ న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువ ప్రచారమయ్యాయి. మై నేషన్ మరియు పోస్ట్ కార్డు న్యూస్ ప్రముఖంగా ఈ ఫేక్ న్యూస్ ప్రచురించాయి. విషయం ఏమంటే 14 ఏళ్ల అమ్మాయి రెండు ప్రశ్నలను అడిగినప్పుడు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నిశ్చేష్టుడయ్యాడని ఆరోపించారు. కానీ ఆ అమ్మాయి ఫోటో ఒక పురాతన వీడియో నుంచి తీసుకున్నారని నిర్ధారణమైంది. పైగా రాహుల్ గాంధీ ఎక్కడ ఆడియన్స్ నుంచి ప్రశ్నలు ...

Read More »